పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : ముచికుందుఁడు శ్రీకృష్ణునిఁ గాంచుట

రణీశవర్యుఁ డంట లేచివచ్చి
లజాక్షు దేహ తేస్ఫూర్తి బిలము
వెలుఁగొంది చీఁకటి విఱియుటఁ జూచె
యతాంబుజనేత్రు తిదీర్ఘబాహు
తోయదనీలాంగు తుహినాంశువదను   - 630
నకపీతాంబరుఁ గౌస్తుభోద్భాసి
నమాలితోరస్కు వారిజనాభు
కరకుండలదివ్యకుటకేయూరు
వికసితాలంకారు విష్ణునిఁ గాంచి
వెఱఁగంది యందంద వెఱచి గోవిందు
నెఱుఁగక ముచికుందుఁడిట్లని పలికె. 
రివహ్ని శశిభానులం దొక్కదివ్య
పురుషుఁడవో? కాక భువినిట్టి తేజ
మెవ్వరికున్న దిందేల విచ్చేసి
తెవ్వరు నీ నామ మెఱిఁగింపు” మనిన.